Producer Dil Raju Press Meet About Maharshi Movie | Filmibeat Telugu

2019-03-06 87

Superstar Mahesh Babu is producing the film 'Dil Raju', 'Maharshi'. Vamsi Paidipally is directing the film and it was announced on April 25th.But news has been reported that the film's date was postponed as recent. The producer Dil Raju gave the clarity on this issue.
#DilRajuAboutMaharshiMovie
#Maharshi
#maheshbabu
#poojahegde
#tollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నిర్మాత దిల్ రాజు 'మహర్షి' సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 25 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ రీసెంట్ గా సినిమా డేట్ వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు.